కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అదితి శంకర్

కార్తి జోడీగా మొదటి సినిమా

 శివకార్తికేయన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్

 తెలుగు సినిమాకి సైన్ చేసిందంటూ టాక్

'విరుమన్' సినిమా ద్వారా ఆమె తమిళ తెరకి పరిచయం కానుంది

 పేరున్న హీరో సరసన ఆమె ఎంట్రీ ఉండనుందట

 అదితి శంకర్ తెలుగు ప్రాజెక్టు ఏమిటనేది త్వరలో తెలియనుంది.