మరో ఘనత సాధించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు

అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌’ గుర్తింపు

కోవిడ్‌–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్‌ వ్యవస్థ పటిష్టం

ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు

దేశంలోనే ఈ–బోర్డింగ్‌ సదుపాయం కల్పించిన తొలి విమానాశ్రయం