అర్జున్ రెడ్డి హిట్ తో షాలిని పాండే కెరీర్ కి తిరుగుండదని భావించారు.

అదే సమయంలో బాలీవుడ్ లో `మేరీ నిమ్మో` చిత్రంలో అలరించింది.

మహానటి,ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది.

118` లో లీడ్ రోల్ పోషించింది. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.

కానీ ఇప్పటికీ అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడే ఉంది.

అందుకే ఈ అమ్మడు ప్రస్తుతం గ్లామర్ మీద ఫోకస్ పెట్టింది.