అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ షాలిని..

మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామకు తరువాత హిట్లు కరువయ్యాయి..

అప్పటి నుండి గ్లామర్ మీద ఫోకస్ పెంచింది ఈ అమ్మడు..

ఎప్పటికి అప్పుడు తన ఫోటోషూట్ తో అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ అమ్మడు..

తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తో మరోసారి అందాయని తనవైపు తిప్పుకుంది..