శక్తిమాన్ సినిమా వచ్చేస్తోంది..

శక్తిమాన్ సినిమా వస్తుందని ముఖేష్ ఖన్నా అన్నారు.

సోనీ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించనుంది.

రూ. 200-300 కోట్లతో నిర్మించనుంది.

బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు తాను సంతకం చేయలేదని తెలిపారు.

ఇందులో నటించే నటీనటుల గురించి తెలియదన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలిపారు.

శక్తిమాన్ 1997లో దూరదర్శన్‌లో స్టార్ట్ అయ్యింది.

ఎనిమిదేళ్లపాటు విజయవంతంగా ప్రసారమైంది.