బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన చిత్రం పఠాన్‌. దీపికా హీరోయిన్‌

సిద్ధార్థ్‌ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో జాన్‌ అబ్రహం విలన్‌గా నటించాడు

జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది

సుమారు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది

ఇక పఠాన్‌  సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా రెడీ అవుతోంది.

ఏప్రిల్‌ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం