షారుఖ్‌ఖాన్‌  పఠాన్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా  స్ట్రీమింగ్‌ అవుతోంది

హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రసారమవుతోంది

టీటీ ప్రేక్షకుల కోసం సరికొత్త సర్‌ప్రైజ్‌ ఇచ్చింది పఠాన్‌ చిత్రబృందం

థియేటర్‌లో చూపించడానికి సాధ్యం కాని కొన్ని సన్నివేశాలను ఓటీటీలో రిలీజ్‌ చేశారు

థియేటర్‌ రిలీజ్‌కు ముందు సెన్సార్‌ బోర్డు నిబంధనలకు కట్టుబడి చాలా సన్నివేశాలు తొలగించారు

అందులోని కొన్ని సీన్లను ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేశారు

మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలు ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి