ఉత్తరాఖండ్‌లో మరోసారి జలప్రళయం

చమోలీ జిల్లాలోని హిమానీనదం కట్టలు తెగి.. పెను ప్రమాదం

ధౌలీ గంగా నదిని ఆకస్మికంగా ముంచెత్తిన  వరదలు

నీరు చేరడంతో దెబ్బతిన్న రుషిగంగా పవర్‌ ప్రాజెక్టు

150 మంది కార్మికులు వరదల్లో గల్లంతు