న్యూయార్క్ సెరెండిపిటీ రెస్టారెంట్‌లో ఖరీదైన ఫ్రెంచ్‌ఫ్రైస్ 

 రెండు వందల డాలర్లు..మన కరెన్సీలో  రూ.15 వేలు

ఫ్రెంచ్‌ఫ్రైస్ తయారీలో బంగారం.. 

తయారీ చివర్లో బంగారు రేకుల్ని చల్లుతారు  

'మోస్ట్ ఎక్స్​పెన్సివ్ ఫ్రెంచ్​ ఫ్రైస్'​గా గిన్నిస్ బుక్‌లో చోటు 

వీడియో గిన్నిస్ రికార్డ్ అకౌంట్‌లో పోస్ట్