మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీనా ?..
సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికల్లో ఒకరు మీనా.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీ అయ్యారు.
కొద్ది నెలల క్రితమే తన భర్తను కోల్పోయారు మీనా.
అయితే ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైందట.
సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.