సీనియర్ నటి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా శోభన

52 ఏళ్ల శోభన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు

శోభన రీసెంట్‌గా కేదార్‌నాథ్ వెళ్లారు

కేదార్‌నాథ్‌ ఆలయం దగ్గర పరిస్థితిని వీడియో ద్వారా తెలిపారు

హెలికాప్టర్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపిన శోభన