రెమ్యునరేషన్ పెంచేసిన పవిత్రా లోకేష్..

నటి పవిత్రా లోకేష్ పరిచయం అవసరం లేదు. 

కొద్ది రోజులుగా వార్తలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 

సీనియర్ నటుడు నరేష్‍తో పవిత్రా స్నేహం. 

నరేష్‏తో నాలుగో పెళ్లంటూ వార్తలు. 

తాజాగా తన రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్. 

గతంలో రోజుకు 60 వేలు మాత్రమే. 

ఇప్పుడు లక్ష తీసుకుంటున్నట్లు టాక్.