సీనియర్ హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారా ?..
ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ హీరోయిన్స్ దూకుడు.
ఒకటి రెండు చిత్రాలతో నెట్టుకోస్తున్న సీనియర్స్.
బాహుబలి తర్వాత సైలెంట్ అయ్యింది అనుష్క.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తుంది.
నయనతార.. జవాన్ చిత్రంలో మాత్రమే నటిస్తోంది.
సమంత.. ఖుషి , సిటాడెల్ చిత్రాలు మాత్రమే.
రష్మిక మందన్నా.. పుష్ప 2, యానిమల్ చిత్రాలు మాత్రమే.
కీర్తి సురేష్.. భోళా శంకర్, దసరా చిత్రాల్లో నటిస్తుంది.