సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు.. ఇక 8గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి
సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 11 నుంచి 12గంటలపాటు జర్నీ. ప్రతిరోజు ఉ.6 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న వందేభారత్
మ.2.30కి తిరుపతికి చేరిక.తిరిగి మ.3.15కి తిరుపతి నుంచి పయనం - రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది
మ.2.30కి తిరుపతికి చేరిక.తిరిగి మ.3.15కి తిరుపతి నుంచి పయనం - రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది
సికింద్రాబాద్ డెస్టినేషన్ తిరుపతి మధ్య చైర్ కార్ అయితే రూ.1680 ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.3080 ఉంటుంది.