ప్రపంచంలో ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు కూడా ఛేదించని రహస్య ప్రదేశాలు చాల ఉన్నాయి

అందులో ఈ డెవిల్స్ కెటిల్ కూడా ఒకటి 

అమెరికాలో చాలా రహస్యమైన జలపాతం ఉంది. దీనిని 'డెవిల్స్ కెటిల్' అంటే 'డెవిల్స్ జ్యోతి' అని పిలుస్తారు

వాస్తవానికి ఒక జ్యోతి ఆకారంలో ఒక చిన్న కొలను ఉంది

జలపాతంలోని నీరు రాతిలో పడి కనుమరుగైపోతుంది

ఈ నీరు చివరకు ఎక్కడికి వెళుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు

నీటికి దారి కనిపెట్టడానికి కొన్ని వస్తువులు జలపాతం లోపల పెట్టారని, కానీ అవి ఎక్కడికి వెళ్లాయని, ఎవరికీ ఏమీ తెలియలేదు