ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ రైడ్‌లో వెళ్లడానికైనా కనీసం 5 సీటర్ కారు ఉండాల్సిందే
ప్రస్తుత మార్కెట్‌లో 5 సీటర్, 7 సీటర్ కార్లు దాదాపుగా రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఉంది
కొన్ని వెబ్‌సైట్లు మంచి కండీషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి ఉన్నాయి
7 సీటర్ ఎంయూవీ మారుతీ ఎర్టిగా కారును మీరు కేవలం రూ. 5 లక్షలలోపే ఇంటికి తెచ్చుకోవచ్చు
ప్రస్తుతం ఈ కారు ఆన్-రోడ్ ప్రైస్ సుమారు రూ. 8.64 – 13.08 లక్షల వరకు ఉంది
కానీ ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్‌లో ఈ 7 సీటర్ కారు కేవలం రూ. 4.35 లక్షలకు లభిస్తోంది
2012 మోడల్ అయిన ఈ మారుతీ ఎర్టిగా ఇప్పటివరకు 51 వేల కిలోమీటర్లు నడిచింది
డీజిల్ ఇంజిన్, మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఈ కారును పవర్ స్టీరింగ్‌తో సులభంగా హ్యాండిల్ చేయవచ్చు
సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా తీసుకోవద్దు
కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి