ఇంట్లో పెద్దలు ఎన్నో విషయాలు చెబుతారు. కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం

రైలు లేదా బస్సు నదిపై నుంచి వెళ్లేటప్పుడు చాలా మంది నదిలో నాణేలను విసిరేస్తారు

మీరు ప్రయాణంలో చాలాసార్లు ఈ విషయాన్ని చూసే ఉంటారు

కానీ ఇలా ఎందుకు చేస్తారో ఎవ్వరికి తెలియదు

నిజానికి పూర్వ కాలంలో రాగి నాణేలు వాడుకలో ఉండేవి. వీటికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది

అందువల్ల ఒక వ్యక్తి నది గుండా వెళ్ళినప్పుడల్లా ఒక రాగి నాణేన్ని నీటిలో విసిరేవాడు

క్రమంగా ఇది ఒక ట్రెండ్‌గా మారింది

 ఈ రోజుల్లో రాగి నాణేలు లేవు అయినా నదిలో నాణేలు వేయడం మాత్రం ఎవ్వరూ మానుకోరు