నేటి కాలంలో గ్యాస్ సిలిండర్ కనిపించని ఇళ్లు ఉండవేమో

పెరిగిన ధరల దృష్ట్యా ఎల్పీజీ గ్యాస్‌ గురించి ఏ చిన్న వార్త వెలువడినా ప్రతి ఒక్కరూ అలర్ట్‌ అవుతున్నారు

గ్యాస్‌ సిలిండర్‌ అడుగు భాగంలో రంధ్రాలు ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా

సిలిండర్‌ చిన్నదైనా, పెద్దదైనా.. అన్ని కాంపెనీలకు చెందిన సిలిండర్లకు ఇవి ఉంటాయి. కారణం ఏమంటే

నిజానికి సిలిండర్లకు ఉండే ఈ రంధ్రాలు ప్రత్యేక ప్రయోజనం కోసం తయారు చేయబడ్డాయి

మొదటి కారణం గాలి ప్రసరణ. సిలిండర్ దిగువ భాగం గుండా గాలి ప్రవహించటానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి

సిలిండర్ దిగువన కూడా వెంటిలేషన్ అవసరం. లేదంటే సిలిండర్ త్వరగా పాడైపోతుంది

అందుకే గ్యాస్‌ సిలిండర్‌ అడుగు భాగంలో రంధ్రాలు ఉంటాయి