సాధారణంగా పెళ్లిళ్ల సమయంలో ఇంటి గుమ్మానికి అరటి చెట్టును అందంగా అలంకరిస్తారు

చాలా మంది పచ్చదనం శుభప్రదం అందుకే ఇలా పూర్వికులు ఇలా అలంకరించేవారు అనుకునే వారు

కానీ అందులో కూడా ఓ సైన్స్ దాగి ఉంది

అరటి చెట్టు గుమ్మానికి కట్టడం వల్ల ఎలాంటి గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు

అలాగే అరటి ఆకుల్లో బోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది

అలాగే అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు అధకంగా ఉంటాయి

వీటిపై భోజనం చేస్తే ఎలాంటి క్రిములు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరవు

అందువల్లే అరటి ఆకులో భోజనం చేయడమే మేలని పెద్దలు చెబుతారు