గృహ రుణాల వ్యాపారంలో  రూ.5 లక్షల కోట్ల మార్కును దాటిన ఎస్‌బీఐ

ఐదేళ్లలో ఎస్‌బీఐ రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ బిజినెస్‌ యూనిట్‌ పరిమాణం ఐదు రెట్లు వృద్ధి

గృహ రుణాల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు రిటైల్‌ రుణా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌

ప్రస్తుతం దేశీయ గృహ రుణాల మార్కెట్లో ఎస్‌బీఐ వాటా 34 శాతం