ప్రభుత్వం రంగ బ్యాంక్‌ పెన్షన్‌ దారులకోసం కొత్త పథకం తీసుకొచ్చింది.

కేవలం ఒక్క ఎస్‌ఎమ్‌ఎస్‌తో రూ. 14 లక్షల వరకు లోన్‌ అందించనుంది.

దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అర్హులు.

ఇందుకోసం PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెసేజ్‌ చేస్తే చాలు.

పూర్తి వివరాలకు ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 1800-11-2211ను సంప్రదించండి.