దేశంలోని 5 సంపన్న బ్యాంకులు కాగా, యాక్సిస్ బ్యాంకు 5వ స్థానం ఆక్రమించింది
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల పెద్ద నెట్‌వర్క్ ఉంది. బ్యాంకులకు భారీగా ఆస్తులున్నాయి
ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంకుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.19 లక్షల కోట్లు
ఎస్‌బీఐ 24,000 కంటే ఎక్కువ శాఖలు, 62,617 ఏటీఎంల విస్తారమైన బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఉంది
ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.37 లక్షల కోట్లు. ఇది ఎస్‌బీఐ కంటే ఎక్కువ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 30 జూన్ 2022 నాటికి దేశ వ్యాప్తంగా 6,378 శాఖలను కలిగి ఉంది. మొత్తం ఏటీఎంల సంఖ్య 16,087
ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6.60 లక్షల కోట్లు
కోటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.92 లక్షల కోట్లు
యాక్సిస్ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.82 లక్షల కోట్లు