ఎస్‌బీఐ తన డిజిటల్‌ ఖాతాదారులకు శుభవార్త.. ఐఎంపీఎస్‌ చెల్లింపుల పరిమితిని పెంపు

ప్రస్తుత రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. ఫిబ్రవరి నుంచి అమల్లోకి

బ్యాంకు శాఖల ద్వారా జరిగే ఐఎంపీఎస్‌ నగదు బదిలీ రూ.1,000 లోపు ఉన్నా ఎలాంటి ఛార్జీలు ఉండవు.

 రూ.1,000 నుంచి రూ.2 లక్షల లోపు ఉంటే  రూ.2 నుంచి రూ.12 సర్వీసు ఛార్జి + జీఎస్టీ విధిస్తారు.

రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే రూ.20 సర్వీస్‌ ఛార్జి + జీఎస్టీ వసూలు చేస్తారు.