ఖాతాదారులకు ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్

మిస్డ్ కాల్, లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా లోన్ పొందొచ్చు

తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, కనీస డాక్యుమెంటేషన్

సెక్యూరిటీ, హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు

పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి