కస్టమర్లకు QR కోడ్ వాడకంపై అలర్ట్ జారీ చేసిన SBI
ఇతరుల నుంచి డబ్బు పొందేందుకు తమ QR కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు
డబ్బు పొందడానికి PIN నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు
డబ్బు పొందేందుకు QR కోడ్ స్కాన్ చేసినా, PIN ఎంటర్ చేసినా మోసపోయినట్లే
ఈ విషయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించిన SBI
Web storie end slide
Web storie end slide