ఎస్బీఐ క్రెడిట్‌ కార్డులు వినియోగించే వారికి బిగ్‌ అలర్ట్!

ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ప్రస్తుతం ఇస్తున్న రివార్డు పాయింట్లలో కోత

జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి

గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా.. దాని అడుగుజాడల్లోనే ఎస్బీఐ

అమెజాన్‌ వెబ్‌సైట్‌లో సింప్లీక్లిక్‌, సింప్లీ అడ్వాంటేజ్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లపై ప్రస్తుతం 10X రివార్డు పాయింట్లు వస్తున్నాయి

ఐతే జనవరి 1 నుంచి కొనుగోళ్లపై కేవలం 5X మాత్రమే రానున్నాయి

అపోలో, బుక్‌మై షో, క్లియర్‌ట్రిప్‌ వంటి ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై మాత్రం ఎప్పటిలాగే 10X రివార్డులు