బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది.

ఎస్‌బీఐ యాప్స్‌ పేరుతో వచ్చే మోసపూరితమైన లింక్‌లను క్లిక్‌ చేయొద్దని తెలిపింది.

పర్సనల్‌ లోన్‌ కావాలనుకునే వారు నేరుగా బ్యాంక్‌కు రావాలని కోరింది.

లోన్‌కు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌ లేదా యోనోలో చూడాలని సూచించింది.

మెసేజ్‌ల ఆధారంగా ఎలాంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయొద్దని కోరింది.