వేసవిలో అదిరిపోయే సత్తు వంటకాన్ని కేవలం15 నిమిషాల్లో తయారు చేసుకోండి..
సత్తు వంటకం వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతోపాటు శరీరరానికి పోషకాలు కూడా అందుతాయి.
దీనితోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే చట్నీ పరోటా తీసుకోవచ్చు. పెరుగు లేదా పచ్చళ్లతో కూడా వేడి వేడిగా తినవచ్చు.
పప్పులు, బియ్యంతో సత్తు వంటను తయారు చేసుకోవచ్చు.. చట్నీ, దేశీ నెయ్యి, బియ్యం పిండితో లడ్డూలు చేసుకోవచ్చు.
సత్తుతో మజ్జిగ, మసాలా మజ్జిగ, ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి షర్బత్ తయారు చేసుకోని తాగవచ్చు.
పాలు, సత్తుతో పోషకమైన రెసెపీని తయారు చేసుకోని ఆస్వాదించవచ్చు.