సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో బాగా పాపులర్

ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్న సారా.. హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తోంది

 సారా తాజాగా ఇన్‌స్టాలో ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది

సారా తన ఇన్‌స్టా ప్రొఫైల్‌ అందరినీ ఆకట్టుకుంటోంది

సారా ప్రస్తుతం లండన్‌లో చదువుతోంది

సారా ప్రేమ వ్యవహారంపై కూడా తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే