సారా అలీ ఖాన్ తన బ్రదర్  ఇబ్రహీంతో వీడియోను షేర్ చేసింది

ఈ వీడియో వైరల్ అవుతుంది

సారా 'ఛలో దిల్దార్ చలో' పాట పాడింది

credit pic : Sara Ali Khan Insta

సారా పాటను ఎగతాళి చేస్తూ ఇబ్రహీం జీరో నంబర్ ఇచ్చాడు

అక్క తమ్ముడి మధ్య సరదా సంభాషణలు అభిమానులను ఆకట్టుకున్నాయి

సారా వీడియో పై ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు