ప్రముఖ నటుడు సందీప్ నహర్(33) ఆత్మహత్య
గోరేగావ్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలొదిలిన సందీప్
తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ
ఆత్మహత్యకు ముందు సోషల్‌మీడియాలో వీడియో పోస్ట్
ఎంఎస్ ధోని, కేసరి సినిమాల్లో సందీప్ నహర్ అద్భుత ప్రతిభ