ఇసుక కళకారుడు సుదర్శన్ పట్నాయక్. 

అతని కళలు సోషల్ మీడియాలో వైరల్.. 

ఇసుకలో శ్రీరాముని చిత్రాన్ని రూపొందించారు. 

ఈ చిత్రానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

శ్రీరాముని చిత్రమే కాకుండా జైశ్రీరామ్ అని రాశారు. 

credit: sudarshan patnaik