టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సనాఖాన్
అందం, అభినయంతో తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ పాపులారిటీ సొంతం చేసుకుంది
బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్ స్టార్లతో స్ర్కీన్ షేర్ చేసుకుంది
2020లో హఠాత్తుగా ఎంటర్‌టైన్మెంట్ రంగానికి వీడ్కోలు పలికింది
ముఫ్తీ అనాస్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది
తాను ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడం వెనకనున్న కారణాలపై నోరువిప్పింది.
నా మనసులో ప్రశాంతత లేదు. నాకు అన్నీ ఉన్నప్పటికీ నేను ఎందుకు ఆనందంగా లేను
నా మనసులో ఒక విధమైన అలజడి రేగింది. చాలా రోజుల పాటు నిరాశలో మునిగిపోయాను.