సంయుక్తామీనన్  భీమ్లానాయక్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది

తొలి సినిమానే అమ్మడు సక్సెస్ ఖాతాలో వేసుకుంది

రానా భార్య పాత్రలో ఈ  బ్యూటీ మెప్పించింది

ధనుష్ టాలీవుడ్ లాంచ్ మూవీ `సార్ `లో నటిస్తోంది.

కళ్యాణ్ రామ్ సరసన `బింబిసార`లోనూ నటిస్తోంది.

సంయుక్త బాగానే ఫేమస్ అవుతుంది

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో లేనని క్లారిటీ ఇచ్చింది.