అందాల భామ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది.
భీమ్లానాయక్ సినిమా రానా భార్య పాత్రలో నటించి మెప్పించింది సంయుక్త.
ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్తకు వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి చిన్నదానికి..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సార్ సినిమాలో చేస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు..