టాలీవుడ్‏లో సంయుక్త జోరు మాములుగా లేదు..

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ జోరు మీదుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరోయిన్. 

 ఇటీవలే విరూపాక్షతో మరో హిట్ అందుకుంది. 

 ప్రస్తుతం డేవిల్ చిత్రంలో నటిస్తుంది. 

మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాక్. 

అల్లు అర్జున్ కొత్త సినిమాలో సంయుక్త. 

 బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్. 

త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.