'భీమ్లానాయక్'తో టాలీవుడ్ ను పలకరించింది సంయుక్త

రానాకు జోడీగా నటించి కథకు కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించింది

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని దక్కించుకుంది

'బింబిసార'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది

తెలుగులో ధనుష్ హీరోగా నటిస్తున్న 'సార్'లో నటిస్తోంది

అలాగే సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష'లోనూ నటిస్తోంది

హీరోయిన్ గా రాణిస్తానని అస్సలు ఊహించలేదని అంటుంది సంయుక్త