మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్‌ టాలీవుడ్‌లో దూసుకుపోతోంది

 పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది సంయుక్త

అందులో ఆమె అందం, అభినయం అందరినీ ఆకట్టుకుంది

ఆతర్వాత  కల్యాణ్‌రామ్‌ బింబిసార కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది

ధనుష్‌తో చేసిన సార్‌తో మరో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకుంది సంయుక్త

త్వరలో సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి విరూపాక్ష సినిమాతో మన ముందుకు వస్తోంది

 పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది సంయుక్త