మళ్లీ బింబిసారుడి సరసన భీమ్లానాయక్ బ్యూటీ..

సంయుక్త మీనన్.. మలయాళీ ముద్దుగుమ్మ.  

భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం. 

ఈ మూవీ సక్కెస్‏తో మరింత గుర్తింపు. 

తర్వాత కళ్యాణ్ రామ్ సరసన ఛాన్స్. 

బింబిసార చిత్రంలో కథానాయికగా  మెప్పించింది. 

ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్ జోడిగా నటించనుందట. 

డెవిల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త మీనన్.