సంయుక్త మేనన్‌ తన గొప్ప మనసును చాటుకుంది

సింగిల్‌ పేరెంట్ ఉన్న ఇద్దరు అమ్మాయిలకు తన వంతు సాయం చేసింది

ఓ టీవీషోలో గెల్చుకున్న స్కూటీని ఓ అమ్మాయికి  అందజేసింది సంయుక్త

అలాగే మరో అమ్మాయికి తానే సొంతంగా స్కూటీ కొనిస్తానని మాటిచ్చింది

దీంతో నెట్టింట్లో  సంయుక్తపై ప్రశంసల వర్షం కురుస్తోంది

 సంయుక్త నటించిన విరూపాక్ష సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది

వందకోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోందీ మూవీ