సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ14 పేరుతో కొత్త విడుదల చేసింది

ఈ ఫోన్‌ ఎగ్జినోస్‌ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది

4జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్ సొంతం

 50 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా

5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే

4జీబీ ర్యామ్‌ + 64 జీబీ ధర రూ.13,999, 4జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,999

ఎస్‌బీఐ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్‌

 జియోమ్యాగ్నెటిక్‌ సెన్సర్‌, లైట్‌ సెన్సర్‌, సైడ్‌- మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఫీచర్స్‌ ఉన్నాయి