ప్రజంట్ జనరేషన్ స్పీడీ విధానానికి తగ్గట్టుగా శాంసంగ్, కొత్త గెలాక్సీ F62

ఇది ఫ్లాగ్‌షిప్ 7nm Exynos 9825 ప్రాసెసర్‌ను కలిగిఉన్న మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌

ఇందులో  7000mAh బ్యాటరీ

7nm EUV టెక్నాలజీతో ప్రాసెసర్

F62 రివర్స్ ఛార్జింగ్‌ను  కూడా సపోర్ట్ చేస్తుంది.

F62, 64MP రేర్ క్వాడ్ కెమెరా మరియు 32MP ఫ్రంట్ కెమెరాలతో వస్తోంది.