సమంత ఆ సమస్యతో బాధపడుతుందా ?..
దక్షిణాదిలో సమంతకు భారీ క్రేజ్.
వరుస సినిమాలతో బిజీ బిజీగా సామ్.
తాజాగా అమెరికా వెళ్తున్నట్లుగా టాక్.
స్కిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందట.
చికిత్స కోసం అమెరికాకు వెళ్తుందట.
దీంతో సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిందట.
యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తోంది.
శాకుంతలం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.