టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత.. ఖుషి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే
యశోద, శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి
యశోద మూవీపై ఆసక్తిని నెలకొంది
ఇందులో సామ్ ప్రెగ్నెంట్ మహిళగాకనిపించనుంది
యశోద సినిమా కోసం అత్యంత కఠినమైన ట్రైనింగ్ తీసుకుందట సామ్
యాక్షన్ సన్నివేశాల కోసం సామ్ అసలు వెనకడుగు వేయలేదట
హాలీవుడ్ స్టంట్‌మ్యాన్ యాన్నిక్ బెన్ వద్ద శిక్షణ తీసుకుందట.