ఒక సర్వేలో ఇండియా మోస్ట్ పాపులర్ నటిగా సమంత

బాలీవుడ్ లోనూ ఆమెకు ఇంత క్రేజ్ రావడం విశేషం.

దక్షిణాది అన్ని భాషల్లో సత్తా చాటుకున్న సమంత

పుష్ప సినిమాలో ఊ అంటావా స్పెషల్ సాంగ్

ప్రస్తుతం సమంత హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది

సల్మాన్‌ ఖాన్ సినిమా కోసం కూడా సమంతను అడిగినట్లు తెలుస్తోంది.