మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత
సోషల్ మీడియాలో యాక్టివ్ అయినా సామ్
ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది
కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుని ముందుకెళ్తా
సాధ్యాసాధ్యాలను గమనించుకోవాలన్న సామ్
అభిమానులకు అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ పోస్ట్
కొన్ని రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సమంత