గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం శాకుంతలం.
శకుంతల పాత్రలో సామ్.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు.
ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది
తాజాగా శాకుంతలం మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చింది
సమంత సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది
అలాగే రన్ టైం 142 నిమిషాలు ( 2 గంటల 22 నిమిషాలు) అని తెలిసింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ కీలక పాత్రలో నటించింది