మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సమంత

చికిత్స కోసం కొంత కాలం పాటు ఆమె సినిమాలకు దూరమైంది

ఇటీవలే కోలుకోని తిరిగి సినిమా షూటింగులకు హాజరవుతోంది

సమంత ఇప్పటికీ చికిత్సను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది

ప్రస్తుతం హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ తీసుకుంటోంది సామ్

దీనివల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం

నెట్టింట వైరల్ అవుతోన్న సామ్ ఫోటోలు