అగ్రకథానాయిక సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటోంది
తాజాగా గుణశేఖర్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా షూటింగ్లో సామ్ బిజీగా ఉంది
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో పాటు 'సిటాడెల్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది
ఐతే ఈ వెబ్‌సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది
గుర్రం స్వారీకి సంబంధించిన ఫొటోలను సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది
'బ్యూటీ అండ్ బీస్ట్..యూ ఆర్ బోత్' అనే క్యాప్షన్‌తో సామ్ ఈ ఫొటోను అభిమానులతో పంచుకుంది
సమంత పూర్తి కోలుకుని ఇలా కనిపించడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు