TV9 Telugu
అబ్బా.. సమంత మార్కులు కొట్టేసినట్టేగా!
22 March 2024
డైనమిక్ స్టార్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓటీటీలో కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్నారు. ఓ చాట్ షో ఆహా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కరణ్‌జోహార్ ఆయన సినిమాల్లో అవకాశాలు ఇస్తారా.? ఇప్పిస్తారా.? తరహా మాటలను పక్కనపెడితే ఆయనతో పరిచయం ఓ వరం.
నార్త్ సెలబ్రిటీలు కరణ్ ను గాడ్‌ఫాదర్‌లాగా, వెల్‌విషర్‌లాగా ఫీలవుతారు.ఇప్పుడు సౌత్ నుండి వెళ్లిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు.
ఇలాంటి విషయాలు విషయం సెలబ్రిటీ సర్కిల్లో ఉన్న సమంతకు తెలియకుండా ఉంటుందా.? తెలిశాక ఆమె ఊరికే ఉంటారా.?
ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో చటుక్కున కరణ్‌జోహార్ పాదాలకు నమస్కరించబోయారు. ఆమెను వద్దని వారించారు కరణ్.
సమంత కంటే ముందే, సిటాడెల్ కోస్టార్ వరుణ్‌ధావన్ కూడా కరణ్‌జోహార్ పాదాలకు నమస్కరించారు. అంతే కాదు,
ఎవరైనా కరణ్‌కి నమస్కారం పెట్టాల్సిందేనని వరుణ్ అనడంతో ఈ కాన్వర్జేషన్ కాస్త పెరగడంతో అందరి దృష్టీ సమంత మీద పడింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వరుణ్ , సామ్ కలిసి ఒక వెబ్ సిరీస్ చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి